ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బి యల్ ఓ లతో తహసీల్దార్ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 02:13 PM

శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండల పరిషత్ కార్యాలయంలో బియల్ఓ లతో తహసిల్దార్ రాజేశ్వరి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఓటర్ నమోదు ప్రక్రియలో నమోదు, తొలగింపు పకడ్బందీగా నిర్వహించాలని తహసిల్దార్ బి యల్ ఓ లకు సూచించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com