ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో పవర్ కట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 02:11 PM

బెళుగుప్ప మండలం గంగవరం సబ్ స్టేషన్ లో శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తునట్లు ఏడీ గురురాజ్ తెలిపారు. గంగవరం, దుద్దేకుంట, అంకంపల్లి, బోరంపల్లి, కోనాపురం, ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు గమనించి తమకు సహకరించాలని ఏడీ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com