ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5 నుంచి మళ్లీ జనంలోకి లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 02:00 PM

TDP జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ తిరిగి ప్ర‌జాబాట ప‌ట్ట‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న ఉత్త‌రాంధ్ర నుంచి శంఖారావం పేరుతో స‌భ‌ల‌కు ప్రిపేర్ అవుతున్నారు.
ఈ నెల 5వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఉత్త‌రాంధ్ర‌లోని పార్వ‌తీపురం మ‌న్యం, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్న ఆయ‌న‌.. ఈ స‌భ‌ల ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువకానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com