ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 తొలి దశ విజయవంతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 19, 2018, 04:28 PM

నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు  ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 తొలి దశ విజయవంతమైంది. జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 వాహన నౌక నింగిలోకి దూసుకెళ్తుంది. జీశాట్-7ఏ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ఇస్రో ప్రవేశపెట్టనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com