ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మడకశిర ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తిప్పేస్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 19, 2018, 11:45 AM

అమరావతి: మడకశిర ఎమ్మెల్యేగా వైసీపీ నేత తిప్పేస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అసెంబ్లిలోని తన కార్యాలయంలో తిప్పేస్వామితో ఎమ్మెల్యే ప్రమాణం చేయించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వీరన్నపై  సుప్రీం కోర్టు అనర్హత వేటు తీర్పుతో తిప్పేస్వామికి ఎమ్మెల్యేగా అవకాశం దక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com