ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇఎస్‌ఐ ఆసుపత్రి సిబ్బంది సమ్మె

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 18, 2018, 01:33 PM

ముంబైలో అంధేరీలోని ఇఎస్‌ఐ ఆసుపత్రి సిబ్బంది సమ్మె చేస్తున్నారు. ఆసుపత్రిలో తగిన సౌకర్యాలు లేవని వారు ఆరోపించారు. ఆసుపత్రిలో మంటలు చెలరేగడంతో 8 మంది మృత్యువాత పడిన విషయం విదితమే. ఈ ఘటన అనంతరం ఆసుపత్రి సిబ్బంది సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com