ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాచలం దేవస్థానం కొండపైన మంచు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 18, 2018, 11:30 AM

సింహాచలం దేవస్థానం కొండపైన మంచు కమ్ముకుంది. పెథాయ్ తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానం కొండపైన వర్షకాలంలో మాదిరిగా మంచు కప్పేసింది. ఉదయాన్నే పూజలకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. పెథాయ్ తుఫాన్ కాకినాడ-యానాం మధ్య తీరం దాటినప్పటికీ తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com