ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయ సమస్యలపై సమాజ్‌వాదీ పార్టీ ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 18, 2018, 10:47 AM

లక్నో :  ఉత్తర్‌ ప్రదేశ్‌లో వ్యవసాయ రంగంలో సమస్యలు, శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) ధర్నా నిర్వహించింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ శాసనసభ ప్రాంగణంలో ఎస్‌పి సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com