ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రకాశం బ్యారేజీ నుండి నీటిని విడుదలకు రంగం సిద్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 17, 2018, 04:36 PM

ప్రకాశం బ్యారేజీ నుండి 5వేలు నుండి 7వేలు క్యూసెక్కుల నీటిని విడుదలకు రంగం సిద్ధం.ఫెథాయ్ తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలకు ఎగువ నుండి ప్రకాశం బ్యారేజీకి భారీగా వస్తున్న వరద నీరు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల మేర నీటి నిల్వ మరికొద్దిసేపటిలో నీటిని విడుదల చేయనున్న అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీకాంతం విజ్ఞప్తి విజయవాడ, పెనమలూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఉయ్యూరు తహశీల్దార్లు ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు  నదీపరివాహక ప్రాంతాల్లో  దండోరా వేయాలని ఆదేశించిన కలెక్టర్


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com