యానాంలో తుఫాను దృష్ట్యా అప్రమత్తమైన అధికార యంత్రాంగం

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 16, 2018, 01:33 PM
 

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా యానాంలో తుఫాను దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే సహాయక బృందాలు, ఎన్టీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు యానాం చేరుకున్నాయి. తుఫానుకు సంబంధించిన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి మల్లాడి ఆదేశించారు.