రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 14, 2018, 02:03 PM
 

శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో తారు రోడ్డు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. నందిగాం మండలం కాపుతెంబూరు నుండి నౌగాం వరకు సింగుపురం, హుకుంపేట మీదుగా రూ.3 కోట్లతో చేపట్టిన  తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు.