మంచి నీటి పైప్ లైన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జనార్ధన్ రావు

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 14, 2018, 12:58 PM
 

గుండ్లకమ్మ డ్యామ్ నుండి ఒంగోలుకు ప్రభుత్వం వారిచే నిర్మిస్తున్న మంచి నీటి పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే జనార్ధన్ రావు పరిశీలించి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.