ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన చినరాజప్ప

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 14, 2018, 12:48 PM
 

ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. కడపలో నూతనంగా నిర్మించిన ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ను చినరాజప్ప ప్రారంభించారు. కడపలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని చినరాజప్ప ప్రారంభించారు.