లోక్ సభ సోమవారానికి వాయిదా

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 14, 2018, 12:31 PM
 

న్యూఢిల్లీ :  లోక్‌సభ సమావేశం సోమవారంకు వాయిదా పడింది. సభలో విపక్షాల సభ్యులు వివిధ అంశాలపై న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.