రైతులు, విద్యార్థులతో మంత్రి సోమిరెడ్డి సమావేశం

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 10, 2018, 11:37 AM
 

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ ఎన్. అమరనాధ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాసేపట్లో స్థానిక వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అధునాతన రీసెర్చ్ సెంటర్, నానో టెక్నాలజీ, ఎక్సలెన్స్ బిల్డింగ్ సెంటర్, లాబోరేటీస్ ప్రారంభించనున్నారు. మ.12.30 గంటలకు రైతులు, విద్యార్థులతో మంత్రి సోమిరెడ్డి సమావేశం కానున్నారు.