శబరిమలలో 144 సెక్షన్ ఎత్తివేయాలంటూ కేరళ శాసనసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభత్వం ఈ అంశంపై స్పందించకపోవడంతో ప్రతిపక్షాలకు చెందిన నేతలు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ గలభా సృష్టించారు. దీనితో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.