రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలకు కొనసాగుతోన్న పోలింగ్

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 07, 2018, 08:45 AM
 

రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం రాష్ట్రంలోని 199 నియోజకవర్గాలకు 2274 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాజస్థాన్ లోని మొత్తం 51,687 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. బీఎస్పీ అభ్యర్థి మృతితో రామ్ గఢ్ లో పోలింగ్ వాయిదా పడింది.