ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమలలో 144 సెక్షన్‌ విధింపుపై వివరణ కోరిన కేరళ హైకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 21, 2018, 01:23 PM

తిరువనంతపురం :  శబరిమలలో 144 సెక్షన్‌ విధించడంపై వివరణ సమర్పించాల్సిందిగా కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెక్షన్‌ 144ను ఏ విధంగా అమలు చేస్తున్నారో సమగ్రంగా వివరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com