Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Tue, Nov 20, 2018, 11:59 AM
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపు చెన్నై వెళ్లనున్నారు. చెన్నై పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ కమల్‌హాసన్‌ను కలిసే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com