ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూసేవ రాష్ట్రస్థాయి సేవలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 20, 2018, 11:42 AM

అమరావతి :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ సేవ రాష్ట్రస్థాయి సేవలు కొద్దిసేపటి క్రితం ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని ప్రజావేదిక మీటింగ్ హాల్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com