ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడి పిల్లలకు రక్షణ ఏది ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 19, 2018, 10:32 AM

పసి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలు.స్కూల్ బస్సుల రూపంలో పొంచి ఉన్న మృత్యువు  కనీసం డోర్లు కూడా లేకుండా చిన్నపిల్లలను తరలిసుతున్న విద్యా సంస్థలు. నెల్లూరు రూరల్ మండలం నారాయణరెడ్డి పేట లో ఓ విద్యాసంస్థల నిర్వాకం  బస్ లో ప్రయాణిస్తున్న విద్యార్థులు అందరూ 10 సంవత్సరాల వయసులోపు చిన్నారులు కావడం గమనార్హం


 నెల్లూరు జిల్లా రవాణా,విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట చిన్నారుల తల్లితండ్రుల బాధ్యతారాహిత్యం  అసలే ప్రమాదకరంగా ఉన్న నగర రహదారులపై స్కూల్ బస్సు డ్రైవర్ల వికృత విన్యాసాలు డ్రైవర్లపై నియంత్రణ లేని యాజమాన్యాలు నిర్లక్ష్యంగా సమాదానమిస్తున్న డ్రైవర్లుప్రమాదం జరిగిన తరువాత హడావిడి చేసే అధికారులు, ప్రమాద నియంత్రణా చర్యలు చేపట్టంలో సూన్యస్తితిలో ఉండటం శోచనీయం .ఇటువంటి ఘటనలపై అదికారులు సత్వరం స్పందించడం ఎంతో అవసరం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com