ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్యంతో వైసీపీ నేత యడ్ల రమణమూర్తి కన్నుమూత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 19, 2018, 08:59 AM

విజయనగరం: వైసీపీ నేత యడ్ల రమణమూర్తి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. యడ్ల రమణమూర్తి మృతిపట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com