ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 18, 2018, 09:50 AM

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 12 కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com