ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రారంభమైన ఫార్ములా బోట్ రేసింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 17, 2018, 03:13 PM

విజయవాడ : ఫార్ములా బోట్ రేసింగ్ ప్రారంభమైంది. ఫార్ములా -4 బోట్ రేసింగ్ లో 9జట్లు పాల్గొన్నాయి. రేస్ 20నిమిషాల పాటు సాగనుంది. యువ డ్రైవర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఫార్ములా -4 రేసింగ్ నిర్వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com