తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

  Written by : Suryaa Desk Updated: Sat, Nov 17, 2018, 10:35 AM
 

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు ఆరు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి 02 గంటల సమయం పడుతోంది. నిన్న 66,614 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగింది. నిన్న శ్రీవారికి 23,075 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.01 కోట్లు.