ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 16, 2018, 08:41 AM

తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి 10గంటల సమయం, టైం స్లాట్ సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3 గంటల సమయం పడుతుండగా...ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com