ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెజ్ భూములను పరిశీలిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 15, 2018, 03:13 PM

తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలోని సెబ్ భూములను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిశీలిస్తున్నారు. కొత్తపల్లి మండలంలోని  సెజ్ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ చేరుకొని పరిశీలించారు. సెజ్ భూములను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com