మంత్రి నారా లోకేశ్ రేపు దుబాయ్ పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రి లోకేశ్ రేపట్నుంచి ఈనెల 13వతేదీ వరకు దుబాయ్ లో పర్యటించనున్నారు. గ్లోబల్ ప్యూచర్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పాల్గొననున్నారు. సాంకేతికత అనుసంధానంతో ప్రజలకు మెరుగైన సేవలు, పాలనలో మార్పులపై చర్చించనున్నారు. ఈనెల 13న దుబాయ్ లోని తెలుగు వారితో లోకేశ్ సమావేశం కానున్నారు.