ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన ఛత్తీస్‌గఢ్‌ సిఎం రామన్‌సింగ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 23, 2018, 03:49 PM

ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రామన్‌ సింద్‌ తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. రాజ్‌నంద్‌గావ్‌ నియోజకవర్గంనుంచి బిజెపి అభ్యర్థిగా రామన్‌సింగ్‌ తన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com