ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రజలకు రమేశ్ క్షమాపణ చెప్పాలి : జీవీఎల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 19, 2018, 12:32 PM

విజయవాడ : టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సత్య హరిశ్చంద్రుడి మనవడిని అని రమేశ్ అంటారన్నారు. రమేశ్ తో చంద్రబాబు రాజీనామా చేయించాలన్నారు. లేదంటే సీఎంకు రమేశ్ బినామీ అనే ముద్ర వస్తుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com