ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వనదుర్గ, కనకదుర్గమ్మ మహిషాసురమర్ధినిగా అలంకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 17, 2018, 10:18 AM

శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఎనిమిదోరోజైన బుధవారం రత్నగిరి క్షేత్రరక్షకిలైన శ్రీశ్రీశ్రీ వనదుర్గ, కనకదుర్గమ్మ వార్లను మహిషాసురమర్ధినిగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాలలో విశేషపూజలు నిర్వహించగా, పెద్దఎత్తున భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com