ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారు బోల్తా : ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 17, 2018, 10:17 AM

అనంతపురం జిల్లా కంబాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద కారు అదుపుతప్పి బోల్తాపడింది. కారు బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పెనుగొండ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com