కేంద్రంలో శక్తివంతమైన, నిర్ణయాత్మక నాయకత్వం అవసరం : జైట్లీ

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 16, 2018, 03:37 PM
 

న్యూఢిల్లి :  దేశం అభివృద్ధిపథంలో పయనించడానికి, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రంలో శక్తివంతమైన, నిర్ణయాత్మక నాయకత్వం అవసరమని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు.