బాధితులకు అండగా ఉంటా : సీఎం చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 16, 2018, 02:56 PM
 

వజ్రపు కొత్తూరు మండలం గరుడభద్రలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటానని, అధైర్య పడవద్దని ఈ సందర్భంగా సీఎం భరోసా ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని, ఎలాంటి అవసరం వచ్చినా తోడుగా ఉంటామన్నారు.