కాలువ‌లో ప‌డ్డ బ‌స్సు

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 16, 2018, 12:33 PM
 

హూగ్లీ : పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలో ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో అయిదుగురు చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. హూగ్లీ జిల్లాలోని హరిపాల్ వద్ద ఉన్న కాలువలో బస్సు పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.