ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరకాశీలో ఘోర రోడ్డుప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 15, 2018, 12:22 PM

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జోగాట్ - చిన్యాలీసోర్ మార్గంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com