ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిషప్‌ ఫ్రాంకో దిష్టిబొమ్మ దగ్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 20, 2018, 02:50 PM

కేరళ నన్‌పై అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్‌ ఫ్రాంకో ములక్కళ్‌ దిష్టిబొమ్మను నిరసనకారులు దగ్ధం చేశారు. నేడు సిఐడి కార్యాలయంలో విచారణకు బిషప్‌ ఫ్రాంకో హాజరయ్యారు. ఈ సమయంలో ఆల్‌ ఇండియా యూత్‌ ఫెడరేషన్‌ (ఎఐవైఎఫ్‌) కార్యకర్తలు సిఐడి కార్యలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. బిషప్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com