ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు సీఎం జగన్ ను కలిసిన క్రికెటర్ అంబటి రాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 09:26 PM

ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన సీఎం జగన్‌ను రాయుడు కలిశారు. నేటి సమావేశంలో రాయుడుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్, ఇతర సీఎస్‌కే పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్ విజేత చెన్నై జట్టును సీఎం జగన్ అభినందించారు. 


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com