ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 07, 2023, 03:42 PM

* ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం
* ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి కేబినెట్‌ ఆమోదం
* కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్‌ ఆమోదం
* 2024 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులకు వర్తింపు
* గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం
* గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం ఏపీఎఫ్ఎస్ఎల్‌కు కేబినెట్ అనుమతి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com