ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబైలో వేంకటేశ్వర స్వామి ఆలయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 07, 2023, 02:46 PM

నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం ఇవాళ‌ ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ జరిగింది.  బుధవారం ఉదయం 6-30 గంటల నుంచి 7-30 గంటల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ సిండే, ఉప ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవీస్‌, టీటీడీ చైర్మన్  వైవి.సుబ్బా రెడ్డి,  ఈవో ఏవీ ధర్మారెడ్డి వేద మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com