ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయ ఉద్యోగులకు ముఖ్య గమనిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 11:12 AM

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, నేటి నుండి జూన్ 3 వరకు ఆన్ లైన్ లో బదిలీ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగులు హాజరు నమోదు చేసే HRMS పోర్టల్ లో దరఖాస్తుల లింక్ అందుబాటులో ఉంచారు. ఖాళీల వివరాలను ఇప్పటికే ప్రకటించగా, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, బదిలీల తుది జాబితా జూన్ 10 లోగా పూర్తి చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com