ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 11:09 AM

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుఠం క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోయింది. స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఆదివారం రోజు స్వామివారిని 78,818 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,076 మంది తలనీలాలు సమర్పించారు. వేసవి సెలవులు ముగుస్తుండడంతో శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com