ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 26, 2023, 01:44 PM

విజయనగరం జిల్లా లచ్చయ్యపేట శుక్రవారం స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ బేబీనాయన పాల్గొన్నారు. బత్తుల శ్రీరాముల నాయుడు(బాలయ్య) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముందుగా బేబీ నాయన చేతుల మీదగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి కేక్ కటింగ్ చేసి గ్రామస్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వంజరాపు గుంపస్వామి, బత్తుల ప్రసాద్, చంటి, రమేష్, మనోహర్ నందమూరి అభిమానులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com