ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమావేశమంలో పెనుగొండ ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 07:18 PM

సోమందేపల్లి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపం నందు సచివాలయ కన్వీనర్లు, గ్రామ వాలంటీర్లు మరియు గృహ సారుదులతో సమావేశము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కడికి విచ్చేసిన కన్వీనర్లకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రివర్యులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్ పి టి సి, ఎంపీటీసీలు , సర్పంచులు, వైఎస్ఆర్ సీపీ ముఖ్యనాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com