ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా తిరుచ్చి వాహన సేవ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 28, 2023, 11:51 AM

వడమాల పేట మండలం అప్పలాయగుంటలో కొలువై ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రథసప్తమి కారణంగా ఉదయం 6 గంటలకు వెంకటేశ్వర స్వామి తిరుచ్చి వాహనంపై ఉరేగారు. అందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాత సేవలో మేల్కొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాహన సేవ సమయంలో భక్తులు స్వామి వారికి అడుగడుగున మంగళహారతులు నీరాజనాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్స్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com