ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు , బాపట్ల జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 10:52 AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుండి మూడు రోజుల పాటు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. నేడు పెదకాకానిలో బైక్ ర్యాలీలో పాల్గొని, నారాకోడూరులో రైతుల సమస్యలు తెలుసుకుంటారు. రాత్రికి పొన్నూరులో రోడ్ షోలో పాల్గొననున్నారు. 9న ఉదయం పొన్నూరులో ముస్లింలతో భేటీ అవుతారు. అనంతరం బాపట్లలో రోడ్ షోలో పాల్గొంటారు. 10వ తేదీన బీఈసీలో విద్యార్థులు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం కార్యకర్తలతో విడివిడిగా భేటీ అవుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com