ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్లేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తను సన్మానించిన గ్రామ పెద్దలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 25, 2022, 10:47 AM

కంబదూరు మండల కేంద్రంలోని అతి పురాతన దేవాలయంగా పేరుగాంచిన కమల మల్లేశ్వరస్వామికి ప్రస్తుత ఆలయ ధర్మకర్తగా ఉన్న మల్లూరి వెంకటేశులును శుక్రవారం ఘనంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. గతంలో ఆలయానికి ఎంతోమంది ధర్మకర్తలుగా పని చేశారు కాని, ఏ ధర్మకర్త హయాంలో ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. యువ ధర్మకర్త బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఆలయ అభివృద్ధి చెందుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com