ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 05:26 PM

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్ బౌర్న్ లో కేంద్ర జలవనరుల శాఖ మాత్యులు గజేంద్రసింగ్ షేకావత్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను చర్చించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com