ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉమ్మడి విజయనగరంలో భారీ వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 01:47 PM

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణకేంద్రం తెలిపింది. విజయనగరం, మన్యం జిల్లాలో కొన్నిచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు పడతాయని పేర్కొంది. సాలూరు, ఎస్. కోట ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో కొన్నిచోట్ల వాతావరణం మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com