ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు పర్యటన టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేనా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 02:16 PM

కర్నూలు, పత్తికొండ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబర్ 13, 14 వ తేదీలలో పత్తికొండ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు టిడిపి శ్రేణులు తెలిపాయి. నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన టిడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని ధైర్యాన్ని నమ్మకాన్ని నింపనున్నట్లు టిడిపి శ్రేణులు తెలిపాయి. నియోజకవర్గ కేంద్రంలో 14వ తేదీ రాత్రి చంద్రబాబు నాయుడు బస చేయనున్నట్లు అందుకు తగ్గ ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు టిడిపి శ్రేణులు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com